Thursday, 25 October 2012

ఘనంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం

హైద్రాబాద్‌లో ఘనంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం
గౌతం, జ్యోత్స్నలను ఆశీర్వదించిన ప్రముఖులు

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. నిన్న రాత్రి 10 గంటల 58 నిమిషాలకు గౌతమ్‌.... జ్యోత్స్న మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి.. సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చి ఆశీర్వదించారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు కొత్త జంటను దీవించారు.

No comments:

Post a Comment